SKLM: వైసీపీ యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య మంగళవారం పలుచోట్ల పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు పలాసలో మాజీ మంత్రి అప్పలరాజు కుటుంబ సభ్యులను కలిసి మద్దతు తెలియజేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమదాలవలసలో సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను కలవనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు నరసన్నపేట మండలం బొరిగివలసలో ఓ ఫంక్షన్‌కు హాజరు కానున్నట్లు నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య పర్యటన


