NTR: నగర శివారు గ్రామానికి చెందిన ఒక మహిళ ఎయిడెడ్ సంస్థల్లో ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి నుంచి ఉద్యోగ స్థాయిని బట్టి రూ.3 లక్షలు, ఆపై వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఆమె వెనుక ఓ ప్రముఖ విశ్రాంత అధికారి ఉన్నట్టు సమాచారం. సుమారు 150 మంది నుంచి వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కంచికచర్ల, కంకిపాడు, చిల్లకల్లు, జగ్గయ్యపేట తదితర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగాల పేరుతో మోసం


