CTR: పుంగనూరు పట్టణంలో రాత్రి 10:30 గంటల తర్వాత హోటళ్లు, దుకాణాలు, షాపులను తప్పనిసరిగా మూసివేయాలని సీఐ సుబ్బరాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రాత్రి 10:30 గంటల తర్వాత మూసివేయాలి'


