NLR: వలేటి వారి పాలెం మండలం చుండి మోడల్ స్కూల్లో పిఈటి ఇంగ్లీష్ పోస్టును గెస్ట్ ఫ్యాకల్టీ గా భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఎం ఏ ఇంగ్లీష్, బీఈడీ అర్హతలు ఉండాలన్నారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ బోధించగల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు పాఠశాలను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంగ్లీష్ గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానం


