NDL: నంద్యాలలోని 15వ వార్డు గోపాల్ నగర్‌లో సోమవారం ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో 'ఇంటింటికి టీడీపీ': ఫిరోజ్


