హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 20న గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం

MNCL: మందమర్రి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 20న ఉదయం 11 గంటలకు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి, జిల్లా హార్టికల్చర్ అధికారి అనిత అధ్యక్షతన వహిస్తారని తెలిపారు. మండలంలోని సర్పంచులు, మండల స్థాయి అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.