కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్ వ్యవస్థను మరింత విస్తరించి త్వరలో రోజుకు సుమారు లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ప్రస్తుతం 27 స్మార్ట్ కిచెన్‌ల ద్వారా 864 పాఠశాలల్లో దాదాపు 53 వేల మంది విద్యార్థులకు శుచికరమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందిస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం


