SDPT: జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. వర్షం తీవ్రత పెరిగే సూచనలు ఉన్నందున ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తెలిపారు. రోడ్ల ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు ప్రయాణాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
జిల్లా వ్యాప్తంగా వర్ష హెచ్చరిక..!


