SRD: రాబోయే కొన్ని గంటల్లో జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముంది. వర్షం కురిసే సమయంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలని, వాహనదారులు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
జిల్లాకు వర్ష సూచన..!


