MNCL: బెల్లంపల్లి రైల్వే స్టేషన్లోని మెట్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మరణించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. మృతుడి వయసు 50 నుంచి 55 మధ్య ఉంటుందని, కుడి చేతి మీద కవిత అనే పచ్చబొట్టు గమనించామన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి


