NLR: సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి తప్ప అభివృద్ధి కనిపించడం లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మనుబోలు మండలంలోని వీరంపల్లి, ముద్దుమూడి గ్రామాల్లో పర్యటించిన ఆయన.. ఇరిగేషన్ పనుల్లో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చెల్లిస్తున్నారని విమర్శించారు. సైడ్ డ్రైన్లు, రోడ్ల నిర్వహణ సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సర్వేపల్లిలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు'


