హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఘనత

SDPT: కాకతీయ వర్సిటీ నిర్వహించిన CPGET-2026లో జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లో కే. జ్యోతి రాష్ట్రస్థాయి 5వ ర్యాంకు, ఎంఎస్సీ డాటా సైన్స్ లో పి.మధు 31వ ర్యాంకు సాధించారు. ర్యాంకర్లను ప్రిన్సిపల్ డా. సునీత ఘనంగా సన్మానించి అభినందించారు.