హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ఫుట్ బాల్ జట్టుకు ప్రవీణ్ కుమార్ ఎంపిక

సత్యసాయి: రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ జట్టుకు ఎంపికైన పుట్టపర్తికి చెందిన ప్రవీణ్ కుమార్ యాదవ్‌ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ సత్కరించారు. అనంతపురంలో జరిగిన U- 14 ఏపీ సబ్ జూనియర్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్‌లో వారధి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రవీణ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. క్రీడలు పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతాయని తెలిపారు.