హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

WNP: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా చిన్నారెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారనన్నారు. దీంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపిస్తూ సీనియర్ నాయకులతో కలిసి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మల్లు రవి తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ పెద్దలను కలవనున్నట్లు తెలిపారు.