హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి కార్యక్రమానికి 272 ఫిర్యాదులు: కలెక్టర్

KMM: జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో 272 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ దివాకర్ టిఎస్ సోమవారం తెలిపారు.20 మండలాల్లో 420 మంది వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.