హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ సీనియర్ నేత చెన్నకేశవులు కన్నుమూత

సత్యసాయి: పుట్టపర్తి టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ చెన్నకేశవులు అర్ధరాత్రి మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. చెన్నకేశవులు ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అభిమానులు, నాయకులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.