హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటిఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

TPT: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో 2026-27 విద్యా సంవత్సరానికి రెండో విడత సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చంగల్రాయన్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని, ఈ నెల 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో లేదా నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 20వ తేదీన ఐటీఐలో కౌన్సెలింగ్ నిర్వహించి, సీట్లు కేటాయిస్తామన్నారు.