JGL: కొండగట్టు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆర్ఎంఓతో మాట్లాడి క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సేవలు, మందులు సకాలంలోఅందించాలన్నరు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
తెలంగాణ
ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శిస్తున్నా ఎమ్మెల్యే


