TG: ప్రేమ పేరుతో మోసం చేసి, గర్భవతైన ప్రియురాలిని హత్య చేసిన ఘటన బాలాపూర్‌లో చోటుచేసుకుంది. బిస్మిల్లా కాలనీకి చెందిన సాలం అహ్మద్, రెహానా ఖాతూన్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో, ప్రియుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని తరలిస్తుండగా బంధువు సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
క్రైమ్
గర్భవతిని చేసి.. పెళ్లంటే చంపేసి..!

