KKD: తొండంగి మండలం గోపాలపట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంటిమామిడి నుంచి అన్నవరం వైపు వెళ్తున్న లారీ.. గోపాలపట్నం బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వస్తున్నద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసలు ఘటన స్థాలానికి చేరుకుని మృతుడు వీరబాబు(35)గా గుర్తించారు.
క్రైమ్
రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని వ్యక్తి మృతి

