కోనసీమ: అల్లవరం మండలంలో విషాదం చోటుచేసకుంది. ఓడలరేవు గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతయింది. ఈ నెల 3న ఏడుగురు మత్స్యకారులు ఓడలరేవు తీరం నుంచి వేటకు వెళ్లారు. వేట ముగించుకుని పది రోజుల్లో రావాల్సివారు.. ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో పోలీసులకు, మత్స్యశాఖ అధికారులుకు ఫిర్యాదు చేశారు.
క్రైమ్
వేటకు వెళ్లి.. మత్స్యకారులు గల్లంతు


