AP: శ్రీకాకుళం(D) సంతకవిటి(M) పనసపేటలో విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన రామకృష్ణ, విష్ణుమూర్తి అనే అన్నదమ్ములు నేలబావి రూపంలో మృత్యువువాత పడ్డారు. బావిలో మోటార్ రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి నీట మునిగి మరణించారు. ఇటీవలె విష్ణుమూర్తి ఆర్మీకి ఎంపికయ్యాడు. ఒకేసారి ఇద్దరు కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
క్రైమ్
తీవ్ర విషాదం.. అన్నదమ్ములు మృతి

