హైదరాబాద్: 28°C
వార్తలు

'కళ్యాణ లక్ష్మిపై స్టేకు గత ప్రభుత్వ లోపాలే కారణం'

TG: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడానికి గత BRS ప్రభుత్వం జారీ చేసిన లోపభూయిష్టమైన జీవోలే కారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పేదలకు అన్యాయం జరగకుండా హైకోర్టు డివిజనల్ బెంచ్‌లో అప్పీలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాలను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.