KNR: రామడుగు మండలం గోపాల్రావుపేటలోని శుభం గార్డెన్స్‌లో రామడుగు సింగిల్ విండో ఛైర్మన్, పాలకవర్గ సభ్యుల సోమవారం ఆశీర్వాద సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం, ఛైర్మన్‌గా నియమితులైన కోల రమేష్ తో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు.
తెలంగాణ
రామడుగు సింగిల్ విండో పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే


