SRCL: చందుర్తి మండలలో తొలిసారిగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 2 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మండలంలో మొదటిసారి ప్రజావాణి నిర్వహించడంతో తక్కువ ఫిర్యాదులు వచ్చాయన్నారు. వచ్చే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నరు. కార్యక్రమంలో తహసీల్దార్ భూపతి, ఎంపీడీవో రాద ఉన్నారు.
తెలంగాణ
ప్రజావాణినికి రెండు దరఖాస్తు


