SRCL: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్డు ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ నరేష్ నాయక్ తెలిపారు. రెడ్డి తండా,అజ్మీర తండా మర్రిమండ్ల. వై జంక్షన్ దగ్గర సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిరిసిల్ల, వేములవాడ, తదితర పట్టణాలకు వెళ్లే మార్గాల్లో వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదాల నివారణకు సూచిక బోర్డును ఏర్పాటు


