హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలి'

NZB: ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు వీలుగా చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని స్టేట్ చాంబర్లో కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి వివిధ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న అసంపూర్తి పనులపై అరా తీశారు