జగిత్యాల టౌన్-1 సెక్షన్ పరిధిలో కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు, లైన్ పనుల నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ కె. గంగారాం తెలిపారు. భాగ్యనగర్, బచ్పన్ పాఠశాల పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


