NZB: జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను కలెక్టర్, ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా సోమవారం సాయంత్రం విడుదల చేశారు. పేరు లేకపోయినా, వివరాల్లో మార్పులు, సవరణలు అవసరమైనా సెప్టెంబర్ 16లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేయాలన్నారు. జిల్లాలో12,28,064 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 5,83,035, మహిళలు 6,44,987, థర్డ్ జెండర్ 42మంది ఉన్నారన్నారు.
తెలంగాణ
జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితా విడుదల


