KMR: ద్విచక్ర వాహనాలను దొంగలించిన ఇద్దరు వ్యక్తులను సోమవారం అరెస్టు చేసినట్లు బిక్కనూర్ ఎస్సై అనిల్ తెలిపారు. రాజంపేట మండలం శివాయపల్లి గ్రామానికి చెందిన శంకర్, కృష్ణ మండల పరిధిలోగల టోల్ ప్రజా సమీపంలో పార్కు చేసిన బైకులను దొంగలించినట్లు చెప్పారు. వాటిని హైదరాబాదులో విక్రయించేందుకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు.
తెలంగాణ
ఇద్దరు బైక్ దొంగలు అరెస్టు.!


