NZB: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్ర మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 3,245 ఎకరాల్లో రూ. 15 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ
'అందుబాటులోకి వస్తే 2 లక్షల మందికి ఉపాధి'


