హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడాదిన్నరలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తాం: CM

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాబోయే ఏడాదిన్నరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. HYDలో ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని CM స్పష్టం చేశారు.