WGL: వర్ధన్నపేట మాజీ MLA అరూరి రమేష్ ఆదేశాల మేరకు కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపిస్తూ BRS ఆధ్వర్యంలో మంగళవారం ధర్నాలు నిర్వహించనున్నారు. ఉ. 10 గం వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హసన్‌పర్తి మండలాల MRO కార్యాలయాల ఎదుట కార్యక్రమాలు చేపట్టనున్నారు. BRS నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
నేడు BRS ఆధ్వర్యంలో ధర్నాలు


