BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పరిస్థితి విషమించి మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందించేందుకు ప్రయత్నించినా ప్రాణాలు దక్కలేదు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
తెలంగాణ
VIDEO: బైక్ ప్రమాదంలో యువకుడి మృతి


