HYD: హైడ్రా ప్రజావాణికి మొత్తం 52 ఫిర్యాదులు అందాయి. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం అప్పగించారు. మేకలమండి బస్తీలోని సర్వే నంబర్ 242లో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి ప్రహరీలు, నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆక్రమణలు తొలగించి స్థలాన్ని పరిరక్షించాలని కోరారు.
తెలంగాణ
ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు


