హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్

MLG: ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేస్తే సహించేది లేదని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సుమన్‌రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ములుగులో ఆయన మాట్లాడుతూ..CM రేవంత్‌రెడ్డి పర్యటనలో భారీగా ప్రజలు పాల్గొనడాన్ని ఓర్వలేక BRS వర్గాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.