VSP: సీపీ శంఖబ్రత బాగ్చి ఈరోజు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. 105 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్షేత్రస్థాయి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీపీ పీజీఆర్ఎస్‌కు 105 ఫిర్యాదులు


