VSP: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రదర్శించిన వివిధ శాఖల శకటాల్లో విశాఖ జిల్లా విద్యాశాఖ శకటానికి ద్వితీయ బహుమతి లభించింది. శకట రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన సమగ్ర శిక్షా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి జగన్ మోహన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ సోమవారం సన్మానించి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యాశాఖ శకటానికి ద్వితీయ బహుమతి..!


