KRNL: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కరీంనగర్‌కు చెందిన సూర్య ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.11.10 లక్షలు తీసుకుని మోసం చేశాడని కల్లూరు (మం) ముజఫర్‌నగర్‌కు చెందిన చిరంజీవిరాజు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ, ఫిర్యాదును పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగాల పేరుతో భారీ మోసం


