VZM: ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన కొణిదెల నాగబాబుకి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. Dy. CM పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి, పునర్వనీకరణ, అడవుల విస్తరణ, పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'హరితాంధ్ర నిర్మాణంలో నాగబాబు నాయకత్వం కీలకం'


