హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవజాత శిశువు మృతి కేసులో ముగ్గురి అరెస్ట్

MNCL: సీసీసీ నస్పూర్‌లో నవజాత మగ శిశువును చెట్ల పొదల్లో వదిలివేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ సోమవారం తెలిపారు. నస్పూర్ కు చెందిన ప్రధాన నిందితురాలు గోమాస సంధ్య, తంగళ్ళపల్లి మనోజ్ కుమార్, చేల్లోజు సాయికృష్ణను అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న రామగిరి శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు.