NRML: పెంబి మండలంలో వాగు వద్దకు స్నానానికి వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా ఈపూరుకు చెందిన కొటేశ్వర్ రావ్ పెంబి మండలానికి పని నిమిత్తం వచ్చి ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో స్నానం కోసం తన స్నేహితులైన ధర్మారావు, గురువయ్యలతో కలిసి శివారులోని వాగు వద్దకు వెళ్లారు. అక్కడ నీట మునిగి కోటేశ్వరరావు (21) మృతి చెందాడు.
తెలంగాణ
స్నానానికి వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి..!


