హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి'

NRML: ప్రజావాణి దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.