హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నర్సింగ్ కాలేజీ విద్యార్థుల నిరసన

GNTR: రాత్రి సమయంలోను సౌమ్య నర్సింగ్ కాలేజీ విద్యార్థుల నిరసన కొనసాగిస్తున్నారు. నిరసన సమయంలో విద్యార్థి దీపిక సోమసిల్లి పడిపోయారు. దీపికకు అండగా తోటి విద్యార్థులు పాల్గొన్నారు. కరస్పాండెంట్ సమీర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్ధుల డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటలు అవుతున్న తమగోడు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.