E.G: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటనలో నూకరాజు మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. రాజమండ్రి పీవీ నరసింహారావు పార్కు సమీపంలో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో ఈత రావడంతో నూకరాజు మనవడు ఉదయం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. అయితే నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలుచేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరిలో AE నాగరాజు మృతదేహం లభ్యం


