హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులుగా సోము వీర్రాజు

E.G: బీజేపీ శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును సోమవారం నియమించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకున్న నిబద్ధత, ప్రజా సమస్యలపై నిరంతరం చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంలో సోము వీర్రాజు కీలకంగా పనిచేస్తారని పలువురు నాయకులు ఆకాంక్షించారు.