SRPT: మోతే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో, మండల స్థాయి నోడల్ అధికారి బి.సందీప్ కుమార్ అధ్యక్షతన ఉపాధి హామీ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లా పరిషత్ సీఈఓ డి.శిరీష హాజరై ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
'ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి'


