VKB: దోమ, మహమ్మదాబాద్ మండలాల గ్రామాల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించాలని కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నాయకులతో కలిసి ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ, వికారాబాద్ జిల్లా గ్రామాల సమగ్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
గ్రామాల అభివృద్ధికి ఎంపీ హామీ


