హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయలసీమ వర్షాభావంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావన

ATP: రాయలసీమలో తీవ్ర వర్షాభావాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. వర్షాలు తగ్గడంతో సాగు విస్తీర్ణం తగ్గి పంటలు ఎండిపోతున్నాయని, రైతులు నష్టపోతున్నారని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు అందించాలని కోరారు.