హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన PACS భవనం ప్రారంభం

NGKL: వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) భవనాన్ని నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ సోమవారం రాత్రి ప్రారంభించారు. రైతులకు సహకార సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధిలో PACSలు కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు.